అక్కినేని Naga Chaitanya గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.. అయితే చైతన్య మాత్రం ఎటువంటి వార్తలు వచ్చినా పట్టించుకోడు. అక్కినేని వంటి బడా సినీ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన చైతు.. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కెరీర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సమయంలో ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంతను వివాహం...