Samantha : స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగ చైతన్యతో ప్రేమ, పెళ్ళి, విడాకుల వ్యవహారంతో ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. సోషల్ మీడియాలో సమంత గురించి జరిగినన్ని ట్రోలింగ్ మరే సెలబ్రిటీ పై జరుగలేదంటే అతిశయోక్తి కాదు. అంతే కాకుండా సమంతకు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా చాలామందే ఉన్నారు. తాను ఒక్క పోస్ట్ పెడితే...