మన టాలీవుడ్ లో ప్రేమ కథా చిత్రాలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎన్టీఆర్ కాలం నుండి నేటి తరం వరకు ఎక్కువ క్లాసిక్స్ ఉన్నది ఈ జానర్ లోనే. అలాంటి ఆల్ టైం క్లాసిక్ లవ్ స్టోరీస్ లో ప్రత్యేకమైన స్థానం దక్కించుకున్న సినిమా 'తొలిప్రేమ'. పవన్ కళ్యాణ్ మరియు కరుణాకరన్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఆ...