సాధారణంగా ప్రేక్షకులను అలరించాలంటే.. ఫన్తో పాటు కాస్త రియాలిటీ ఉండాలి. ఎమోషన్, డ్రామా ఉన్న సినిమాలు, సిరీస్లు, ప్రోగ్రామ్స్ మాత్రమే హిట్ అవుతాయి. ముఖ్యంగా రియాల్టీ షోస్, టాక్ షోస్ హిట్ అవ్వాలంటే కాస్త మసాలాతో పాటు రియాల్టీకి దగ్గరగా ఉండాలి. రీసెంట్గా డిస్నీ ప్లస్ హాట్స్టార్ బాలీవుడ్ దివా మలైకా ఆరోరా Malaika Arora తో ఓ షో ప్లాన్...