HomeTagsMovie Trailers

Tag: Movie Trailers

Tollywood : రూపాయికే మల్టీప్లెక్స్ లో సినిమా.. సినీ ప్రియులకు సూపర్ న్యూస్

Tollywood : మల్టీప్లెక్స్ లలో సినిమాలు చూడాలంటే ఎక్కువ రేటు పెట్టాల్సిందే. ఇక అక్కడ ఫుడ్ ధరలు అయితే ఆకాశాన్ని అంటుతాయి. కానీ రిలీజ్ రోజు మాస్, కమర్షియల్ సినిమాలు చూడాలంటే మాత్రం సింగిల్ థియేటర్స్ కే వెళ్ళడానికి ఇష్టపడతారు ప్రేక్షకులు. గతంలో కంటే ఇప్పుడు మల్టీప్లెక్స్ లలో టికెట్ రేట్లు, ఫుడ్ రేట్లు మరీ పెంచేశారు. కానీ అప్పుడప్పుడు...