HomeTagsMovie News

Tag: Movie News

Faria Abdullah : చిట్టీకి పొట్టిగా ఉన్న వాడే కావాలట.. ఫరియా అబ్దుల్లా విచిత్రమైన కోరిక

Faria Abdullah : ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2021లో జాతి రత్నాలు సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిందీ ముద్దుగుమ్మ. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. చూసేందుకు పొడవుగా కనిపించే ఈ క్యూటీ తన అందాలు, అమాయకత్వంతో అందరినీ ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈమె అదే...

Anupama : తనతో వున్న ఫోటో షేర్‌ చేసిన టిల్లు లిల్లీ.. ఓ దట్టా.. ఐథింగ్‌ వాటో వాటు..!

Anupama : పక్కింటి అమ్మాయిలానే ఈ కేరళ క్యూటీ తెలుగు జనాలతో కలిసిపోయింది. ‘ప్రేమమ్’ సినిమాతో వెండితో పరిచయమైన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే తెలుగువారి మనసు దోచుకుంది. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరోల సరసన నటించి అందరినీ ఆకట్టుకుంది. అనుపమ...

Anjali : నాలుగు పెళ్లిళ్లు చేశారు.. ఇప్పుడు ఐదో పెళ్లి చేస్తారా?.. అంజలి అంతమాట అనేసిందేంటి..!

Anjali : తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించుకున్న తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ. అలాంటి వారిలో నటి అంజలి కూడా ఒకరు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అంజలి మ్యాథ్స్‌లో డిగ్రీ చదువుతూనే షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ, మోడలింగ్ చేస్తూ కెరీర్ ప్రారంభించింది. తెలుగు అమ్మాయి అయినా..తమిళంలో తొలి ఛాన్స్ వచ్చింది. తెలుగులో ఫోటో, ప్రేమలేఖ రాసే అవకాశం...

Allu Arjun : మ్యూజియంలో అల్లు మైనపు విగ్రహం..! దుబాయ్‍కు ఐకాన్ స్టార్..?

Allu Arjun : టాలీవుడ్‌ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ పుష్పతో పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ పాపులర్ అయ్యాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా చేరుకుంది. దీంతో అల్లు అర్జున్ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. 2021లో విడుదలైన పుష్ప చిత్రం హిందీతో పాటు తెలుగులోనూ విడుదలైన అన్ని భాషల్లో బంపర్ హిట్‌గా నిలిచింది. అల్లు అర్జున్ మేనరిజమ్స్, నటన,...

Nayanthara : కేవలం 50 సెకండ్ల యాడ్ కి రూ. 5 కోట్లా.. నయన్ రేంజ్ వేర‌బ్బా..

Nayanthara : సినీ పరిశ్రమకు చెందిన కొందరు సెలబ్రిటీలు ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాడ్స్, వ్యాపారాలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. మరి యాడ్స్ లో నటించేందుకు వాళ్లు తీసుకునే రెమ్యునరేషన్ చూస్తే.. కళ్లు తెరవాల్సిందే. తాజాగా లేడీ సూపర్‌స్టార్ నయనతార 50 సెకన్ల యాడ్ చేసింది.. ఆ యాడ్ కోసం ఆమె అందుకున్న రెమ్యూనరేషన్ ఎంత‌నేది ఇండస్ట్రీలో...

Manisha Koirala : పెళ్లైన ఆర్నెళ్లకే భర్త చిత్ర హింసలకు గురిచేశాడంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్న స్టార్ హీరోయిన్

Manisha Koirala : మనీషా కోయిరాల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. క్రిమినల్‌, బొంబాయి, ఒకే ఒక్కడు, భారతీయుడు తెలుగు ప్రేక్షకులను అలరించింది. నెల్లూరి నెరజాణగా ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా చోటు సంపాదించుకున్నారు. చాలాకాలం తర్వాత మళ్లీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ప్రస్తుతం వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతోంది. నేపాల్‌కు చెందిన మనీషా కొయిరాలా.. టాలీవుడ్, కోలీవుడ్‌,...