Sivakarthikeyan : శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన పేరుకే తమిళ నటుడు. కానీ తెలుగులోనూ ఆయనకు మంచి పాపులారిటీ ఉంది. ‘రెమో’, ‘వరుణ్ డాక్టర్’ లాంటి డబ్బింగ్ సినిమాలతో ఆయనకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. తెలుగు నాట శివ కార్తికేయన్‌కు ఉన్న పాపులారిటీ చూసి ‘ప్రిన్స్’ అనే మూవీని బైలింగ్యువల్‌గా నిర్మించారు. శివ కార్తికేయన్...
Inaya Sultana : కొంత మంది సెలబ్రిటీలు వెండితెర, బుల్లితెరల కన్నా సోషల్ మీడియాలోనే రచ్చ ఎక్కువ చేస్తుంటారు. ఏదో విధంగా జనాలకు కనెక్ట్ అయ్యేందుకు చిట్ చాట్ లేదంటే రీల్స్, వీడియో చేసి వారితో నిత్యం టచ్ లో ఉంటున్నారు. ఇటీవల కాలంలో దర్శకనిర్మాతలు సైతం సోషల్ మీడియా ఖాతాల్లో ప్రొపైల్ అండ్ ఫాలోవర్స్‌ను బట్టి హీరోయిన్లను సెలక్ట్ చేస్తున్నారు....
Trending News: ప్రస్తుతం సినిమా హాళ్లలో సినిమాలు చూసే వారి సంఖ్య చాలా తగ్గిపోయింది. ఇక మల్టీప్లెక్స్ థియేటర్స్ లో సినిమా చూడాలంటే కనీసంలో కనీసం టికెట్ కు 250 రూపాయలు చెల్లించాల్సిందే. అయితే సినిమా లవర్స్ కి ఆ ఒక్కరోజు కేవలం రూ.99లకే సినిమా చూసే అవకాశం లభిస్తే.. సినిమా లవర్స్‌కు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్...
Faria Abdullah : ఫరియా అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 2021లో జాతి రత్నాలు సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టిందీ ముద్దుగుమ్మ. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి.. కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. చూసేందుకు పొడవుగా కనిపించే ఈ క్యూటీ తన అందాలు, అమాయకత్వంతో అందరినీ ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న ఈమె అదే...
Anupama : పక్కింటి అమ్మాయిలానే ఈ కేరళ క్యూటీ తెలుగు జనాలతో కలిసిపోయింది. ‘ప్రేమమ్’ సినిమాతో వెండితో పరిచయమైన ఈ బ్యూటీ.. తొలి సినిమాతోనే తెలుగువారి మనసు దోచుకుంది. ఆ తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరోల సరసన నటించి అందరినీ ఆకట్టుకుంది. అనుపమ...
Anjali : తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ ఇమేజ్ సంపాదించుకున్న తెలుగు అమ్మాయిలు చాలా తక్కువ. అలాంటి వారిలో నటి అంజలి కూడా ఒకరు. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అంజలి మ్యాథ్స్‌లో డిగ్రీ చదువుతూనే షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ, మోడలింగ్ చేస్తూ కెరీర్ ప్రారంభించింది. తెలుగు అమ్మాయి అయినా..తమిళంలో తొలి ఛాన్స్ వచ్చింది. తెలుగులో ఫోటో, ప్రేమలేఖ రాసే అవకాశం...