Kalki 2898AD: సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న ‘కల్కి 2898AD’ ట్రైలర్ విడుదలైంది. ప్రభాస్ హీరోగా ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్, ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ గా చిత్రయూనిట్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్తో పాటు అమితాబ్ బచ్చన్, కమలహాసన్ వంటి సార్లు, దీపికా పదుకొనె, దిశా పటానీ వంటి స్టార్ హీరోయిన్లు నటించడంతో ఈ సినిమాపై భారీ...