సినిమాలు, రాజకీయాల్లో వారసుల ఎంట్రీ కామన్. ఒక వ్యక్తి హీరోగా నిలదొక్కుకున్నాడంటే.. ఆ తర్వాత అతడి కుటుంబంలో మరి కొందరు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తారు. ఇక హీరోలు తమ పిల్లలను కూడా ఇండస్ట్రీలోకి తీసుకువస్తారు. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో వారసులు ఎంట్రీ ఇవ్వడమే కాక.. కొందరు సూపర్ స్టార్లుగా కూడా రాణిస్తున్నారు. ఇక మరికొందరు వారసులు ఇండస్ట్రీలోకి...
నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం కోసం ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే వాళ్లకు మోక్షజ్ఞ ని వెండితెర మీద చూసే అదృష్టం అందని ద్రాక్షా లెక్క మారింది. అయితే రీసెంట్ గా మోక్షజ్ఞ బెస్ట్ ఫ్రెండ్ బెల్లంకొండ గణేష్ పలు ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు.
మోక్షజ్ఞ ప్రస్తుతం విదేశాల్లో ఫిలిం...
నందమూరి బాలకృష్ణ కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. మూడు దశాబ్దాల నుంచి అగ్రకథానాయకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో యువకథానాయకుల జోరు కొనసాగుతున్నా వారికి దీటుగా బాలయ్య విజయాలను సాధిస్తున్నారు. అయితే ఆయన నటవారసత్వాన్ని కొనసాగించే నందమూరి మోక్షజ్ఞ తేజ సినీ ఎంట్రీ ఎప్పుడా అని ఆయన అభిమానులతో పాటు, ప్రేక్షకులూ ఎదురు చూస్తున్నారు. కొన్నేళ్లుగా మోక్షజ్ఞ...