HomeTagsMM Keeravani

Tag: MM Keeravani

Sri Simha Koduri : కొడుకుతో కీరవాణికి మాటల్లేవా.. ఏం జరిగిందో ఈ యాంకరమ్మ బయటపెట్టేసిందిగా?

Sri Simha Koduri టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి గురించి తెలియని వారుండరు. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సోదరుడిగానూ ఈయనకు గుర్తింపు ఉంది. అయితే ఈ ఫ్యామిలీలో దాదాపు అందరూ సినిమా బిజినెస్ లోనే ఉన్నారు. కీరవాణి ఇద్దరు కుమారులు.. కాళభైరవ సింగర్ కమ్ మ్యూజిక్ కంపోజర్ గా రాణిస్తుంటే.. చిన్న కుమారుడు శ్రీసింహా హీరోగా నటిస్తున్నాడు....

Vaishnavi Chaitanya : నాజీవితం ఇంతలా మారిపోతుందని అనుకోలేదు.. గాల్లో తేలిపోతున్న వైష్ణవి చైతన్య

Vaishnavi Chaitanya : 'బేబి' సినిమాతో వైష్ణవీ చైతన్య గ్రాఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ సినిమాతో యూత్ లో ఆమె ఫాలోయింగ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'లవ్ మీ' సిద్ధమవుతోంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో...

రాజమౌళిని దారుణంగా అవమానించిన కీరవాణి భార్య.. బాహుబలి కూడా బోడి సినిమాట..

దర్శకధీరుడు రాజమౌళి తన ప్రతి సినిమాతోనూ ప్రేక్షకులని మెప్పిస్తారు. ఇక ప్రభాస్ తో తీసిన బాహుబలి సినిమాతో ఇండియా అందర్నీ మెప్పించి పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయి తెలుగు సినిమాలకు పాన్ ఇండియా స్థాయిని తెచ్చాడు. ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో భారీ సినిమాలు, పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు వస్తున్నాయంటే అందుకు కారణం రాజమౌళినే. బాహుబలి సినిమా అంతటి...

RGV : నాటు నాటు సాంగ్ పై వర్మ సంచలన కామెంట్స్.. ఆస్కార్ రేంజ్ ఉందా..

RGV : తెలుగు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ఎంత చెప్పినా తక్కువే..వివాదాలకు కేరాఫ్ ఆయన.. ఎన్ని విమర్శలు వెల్లువెత్తిన వర్మ నైజం మారదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వర్మ ప్రతి అంశంపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తుంటారు… తనకు నచ్చిన, నచ్చని వారికి ఏకీ పారెస్తుంటారు..అం దుకు వర్మ పేరు చెబితేనే చాలా మంది...

MM Keeravani : ఆస్కార్ గెలిచిన సంతోషం లేదు.. ఉత్సవ విగ్రహానన్న కీరవాణి..

MM Keeravani : ఆర్ఆర్ఆర్ సినిమా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ ఖ్యాతి ప్రపంచ సినిమా వేదికపై చాటింది. ఆస్కార్ గెలిచి చరిత్ర లిఖించింది. తెలుగు సినిమా కలలో ఊహించని విషయాన్ని రాజమౌళి సహకారం చేసి చూపించారు. తెలుగు సినిమాకు ఆస్కార్ తెచ్చిన ఆర్ఆర్ఆర్ టీం ని టాలీవుడ్ సత్కరించుకుంటుంది. నేడు ఆర్ఆర్ఆర్ ఆస్కార్ వేడుక పేరుతో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది....

Siva Shakthi Datta : ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ కేవలం హీరోల వల్లే వచ్చింది.. నాకొడుకు వల్ల కాదు: కీరవాణి తండ్రి శివ శక్తి దత్త

Siva Shakthi Datta : RRR చిత్రానికి 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' క్యాటగిరిలో 'నాటు నాటు' పాటకు ఆస్కార్ అవార్డు రావడాన్ని ప్రతీ భారతీయుడు ఎంతో అనందం తో సంబరాలు చేసుకుంటున్నారు .డైరెక్టర్ రాజమౌళి విజన్, ఎన్టీఆర్ - రామ్ చరణ్ అద్భుతమైన డ్యాన్స్ మరియు ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కోరియోగ్రఫీ వల్ల ఈ పాటకి ఆ రేంజ్ రీచ్ వచ్చింది.కానీ...