Mehreen Pirzada: మారుతున్న కాలం.. జీవన విధానాల కారణంగా ఈ రోజుల్లో చాలామంది సంతాన సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో కొందరు ఎగ్ ఫ్రీజింగ్ చేసుకుని తమకి నచ్చినప్పుడు మాత్రమే పిల్లల్ని కంటున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా 30 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తన అండాలను భద్రపరుచుకుంది. తన తల్లి గైనకాలజిస్ట్ మధు చోప్రా సలహా మేరకు అలా చేశానని...