HomeTagsMega 156 updates

Tag: Mega 156 updates

Vijayashanti : 30ఏళ్ల తర్వాత చిరంజీవితో కలిసి ఆ పని చేయబోతున్న విజయశాంతి

Vijayashanti : భోళా శంకర్ డిజాస్టర్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర అనే సోషియో ఫ్యాంటసీ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. బింబిసారతో భారీ హిట్ అందుకున్న వశిష్ట మల్లిడి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో చిరుకు జోడీగా బ్యూటీఫుల్ హీరోయిన్ త్రిష నటిస్తోంది. మరో కీలకపాత్రలో అనుష్క శెట్టి...

Chiranjeevi : విశ్వంభర డైరెక్టర్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డ చిరంజీవి

Chiranjeevi : టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ హీరోలకు కూడా ఆయనే రోల్ మోడల్. ఆయనంటే పడి చచ్చిపోతుంటారు. ఇప్పటికే ఎన్నో సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు కొట్టి.. ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. ప్రస్తుతం బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో విశ్వంభ‌ర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా భారీ...
   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com