చిన్న సినిమాలకు ప్రేక్షకులకు నీరాజనం పడుతున్నారు. కంటెంట్ ఉంటే చాలు హీరో హీరోయిన్ డైరెక్టర్లతో పనిలేదంటూ ఆదరిస్తున్నారు. చిన్న సినిమాలని చిన్నచూపు చూడకుండా ప్రేక్షకులు జై కొడుతోంటే.. మరోవైపు స్టార్స్ కూడా వాళ్లకి సపోర్ట్ ఇస్తున్నారు. ట్రైలర్ లాంఛ్, ఆడియో రిలీజ్ అంటూ ప్రమోషన్స్ లో పాల్గొంటూ మద్దతిస్తున్నారు. అలా ట్రైలర్ రిలీజ్ వరకు సౌండ్ లేకుండా ఉన్న ఓ సినిమా...