Manushi Chhillar : మానుషీ చిల్లర్.. ఈ భామ 2017లో మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకుంది. సాధారణంగా మోడలింగ్ రంగానికి, సినిమా ఫీల్డ్‌కు అవినాభావ సంబంధం ఉంది. దాదాపుగా చాలా మంది హీరోయిన్లు మోడలింగ్ నుంచే తమ కెరీర్ ప్రారంభించారు. మానుషీ ది కూడా అదే దారి. మోడలింగ్ రంగంలో రాణించిన ఈ భామ అందానికి ఫిదా అయిన బాలీవుడ్ నిర్మాతలు...