సినీ నటుల గురించి, సినిమా ఇండస్ట్రీ గురించి యూట్యూబ్ లో తప్పుడు వార్తలు రావడం సహజం.. కొంతమంది తమ జేబులు నింపుకోవడం కోసం తప్పుడు వార్తలను సృష్టిస్తున్నారు.. గతంలో చాలా ఛానెల్స్ బ్లాక్ అయ్యాయి.. తాజాగా మరో ఐదు ఛానెల్స్ బ్లాక్ అయినట్లు తెలుస్తుంది.. నటులు, వారి కుటుంబ సభ్యుల పట్ల అభ్యంతరకర కంటెంట్‌ను పోస్ట్ చేస్తున్న యూట్యూబ్ ఛానల్స్ పై...
Manchu Vishnu తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాలలో ఒకటిగా మంచు కుటుంబం కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన మంచు మోహన్ బాబు విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా, హీరో గా ఇలా ఎన్నో రకాల పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీ లో లెజండరీ నటుడిగా...
Kannappa : మంచు విష్ణు టైటిల్ హీరోగా నటిస్తున్న భక్తిరస ప్రధాన చిత్రం ‘కన్నప్ప’. మహా శివ భక్తుడైన కన్నప్ప కథ ఆధారంగా వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్, మోహన్‌బాబు, అక్షయ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారలు నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో విడుదల కానున్న ఈ సినిమా కోసం...
Kannappa : మంచు విష్ణు ప్రధాన పాత్రలో ప్రతిష్టాత్మకంగా ‘కన్నప్ప’ అనే భారీ బడ్జెట్ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ‘మహాభారతం’ అనే హిందీ సీరియల్ ను డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కి్స్తున్నారు. ‘అవా ఎంటర్టైన్మెంట్స్’, ’24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ’ సంస్థల పై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయి...
Nayanthara : హీరో మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా కన్నప్ప. ఆయన స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి గతంలో హీరోయిన్ నుపుర్ సనన్ తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇంతలోనే ఈ సినిమాలో ప్రభాస్, నయనతార జంటగా నటించనున్నారని టాపిక్ వైరల్ అవుతోంది. ప్రభాస్, నయనతార తొలిసారిగా యోగి సినిమాలో నటించారు.
ఆ సినిమా ఫలితం ఎలా ఉన్న ప్రభాస్,...
kannappa : టాలీవుడ్ నటుడు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టార్ ప్లస్ ఛానెల్లో ప్రసారమైన మహాభారత్ సిరీస్‌ను తెరకెక్కించిన ముఖేశ్ కుమార్ సింగ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం పాన్ ఇండియా మూవీగా రూపొందుతోంది. ఈ సినిమాలో పాన్ ఇండియా నటులు కూడా ఉన్నారు. ఇప్పటికే వివిధ సినిమా ఇండస్ట్రీలకు చెందిన...