Manchu Manoj : నటుడు మంచు మోహన్ బాబు రెండో కుమారుడు, టాలీవుడ్ హీరో మంచు మనోజ్ మరొసారి వివాహ బంధంలో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మనోజ్ తన స్నేహితురాలు భూమా మౌనిక రెడ్డిని మనోజ్ పెళ్ళి చేసుకున్నాడు. ఇటీవలే వీరి వివాహ వేడుక వైభవంగా జరిగింది. హైదరాబాద్ లోని మనోజ్ సోదరి మంచు లక్ష్మి నివాసంలో ఈ మ్యారేజ్ జరిగింది....
Manchu Lakshmi : తెలుగు సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీ గా పేరు సంపాదించుకున్న మంచు ఫ్యామిలీ తరచూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో మరీ ముఖ్యంగా మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి పలు రకాల వార్తలు తెరపైకి వస్తున్నాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి ఆ విషయాలకు క్లారిటీ...
నటి సుమలత ఫ్యామిలీ మోహన్‌బాబు ఫ్యామిలీ ఫ్రెండ్స్. సినీ రంగంతో పాటు రాజకీయల్లో కొనసాగుతున్నారు. ఈ డీప్ రిలేషన్షిప్ కారణంగానే సుమలత కొడుకు పెళ్లిలో మోహన్‌బాబు భార్య చిన్నకొడుకు మనోజ్, మౌనికతో కలిసి వచ్చారు. ఈవేడుకలో మంచు లక్ష్మీ, విష్ణు కనిపించపోవడం విశేషం. దివంగత కన్నడ నటుడు అంబరీష్, నటి, మాండ్యా ఎంపీ సుమలత కుమారుడు అభిషేక్ అంబరీష్ వివాహం అవివా...
మంచు మోహన్ బాబు తనయులుగా మంచు విష్ణు మరియు మంచు మనోజ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టారు. మంచు విష్ణు సోషల్ మీడియా లో ఉన్న మీమెర్స్ కి ట్రోల్ మెటీరియల్ అవ్వగా, మంచు మనోజ్ మాత్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కు మరియు క్రేజ్ ని సంపాదించుకున్నాడు. మంచు కుటుంబం లో ఉన్న వాళ్లందరిపై సోషల్ మీడియా లో కామెడీ ట్రోలింగ్...
Manchu Manoj హీరో మంచు మనోజ్ ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.. అత్యంత సన్నిహితులు అయినా వారిని మాత్రమే ఈ పెళ్లికి ఆహ్వాణించినట్లు తెలుస్తుంది.. కేవలం బంధువులు మాత్రమే కాదు ఆయన ఫ్రెండ్స్ కూడా పెళ్లికి వచ్చి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.. అయితే వీళ్ళ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్...
Pavitra Naresh : గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జంట నరేష్ -పవిత్రా లోకేష్.. వయస్సుతో సంబంధం లేకుండా ఘాటు ముద్దులతో రెచ్చిపోయారు.. అంతే కాదు త్వరలోనే పెళ్లి అని అనౌన్స్ కూడా చేశారు.. ఎప్పటికప్పుడు ఈ జంట ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూ చాలామందికి మంచి ఎంటర్టైన్మెంట్ అందించిందని చెప్పడంలో సందేహం లేదు. ప్రపంచం...