Malaika Arora : బాలీవుడ్ స్టైల్ క్వీన్ మలైకా అరోరా అర్జున్ కపూర్‌తో రిలేషన్ షిప్ గురించి తరచూ వార్తల్లో నిలుస్తోంది. ఇద్దరూ తరచుగా కలిసి కనిపిస్తూ ఉండగా వారిద్దరి రొమాంటిక్ పోస్ట్‌లు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. అయితే మరోపక్క ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతోంది, అందులో ఆమె కాలుపై గాయం అయిన గుర్తులు కనిపిస్తున్నాయి.
ఈ...
'రాత్రైన నాకు ఓకే.. పగలైన నాకోకే'.. అంటూ తెలుగు కుర్రాళ్లను రెచ్చ గొట్టిన బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా నాలుగు పదుల వయసులోనూ ఘాటెక్కించే అందాలతో రచ్చ చేస్తోంది. 49 ఏళ్ల వయసులోనూ Malaika Arora బాడీ మెయింటైనెన్స్కి కుర్రాళ్లతో పాటు తోటి హీరోయిన్లు కూడా ఫిదా అవుతుంటారు. ఫిట్నెస్కి బ్రాండ్ అంబాసిడర్లా ఉండే Malaika Arora ఎప్పటికప్పుడు తన ఘాటు...