శివ నిర్వాణ దర్శకత్వం లో అక్కినేని నాగ చైతన్య, సమాంత హీరో హీరోయిన్లు గా నటించిన 'మజిలీ' అనే చిత్రం అప్పట్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. కేవలం హిట్ అవ్వడం మాత్రమే కాదు, టాలీవుడ్ లోనే కల్ట్ క్లాసికల్ లవ్ స్టోరీస్ లో ఒకటిగా నిల్చింది. పెళ్ళైన తర్వాత నాగ చైతన్య మరియు...