టాలివుడ్ లో లవ్లీ ఫెయిర్ అంటే Mahesh Babu నమ్రత పేర్లు వినిపిస్తాయి.మిస్ ఇండియా అవ్వడమే కాదు.. బాలివుడ్ లో వరుస సినిమాలు కూడా చేస్తూ వస్తుంది. అప్పుడే తెలుగులో మహేష్ సరసన వంశీ సినిమా చేసింది.ఆ సినిమా టైం లోనే వీళ్ళిద్దరూ ప్రేమించుకుని పెళ్లి దాకా వెళ్లారు. హీరోయిన్ గా ఫుల్ ఫామ్ లో ఉన్నప్పుడే నమ్రత మహేష్ బాబును...