Mahesh Babu టైం దొరికితే ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెకేషన్ కి వెళ్ళిపోతారని తెలిసిందే. ఇటీవల 15 రోజుల క్రితం మహేష్ బాబు తన ఫ్యామిలీతో యూరప్ ట్రిప్ కి వెళ్లారు. ట్రిప్ లోఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు మహేష్. ఇన్ని రోజులుగా మహేష్ ఏ ఫొటోలు షేర్ చేయకపోయినా నమ్రత, సితార మాత్రం రెగ్యులర్ గా తమ యూరప్ ట్రిప్ ఫొటోలు...