Tamannaah : ప్రముఖ నటి తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు ఇరవై ఏళ్లుగా తన అందంతో ఏలేస్తుంది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. అలాంటి తమన్నా చిక్కుల్లో పడింది. ఆమెకు మహారాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు నోటీసులు జారీచేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎల్ 2023 మ్యాచ్‌లను...