నటులు : శ్రీరామ్ నిమ్మల, రిచా జోషి, స్నేహ మాధురి శర్మ, శ్రీకాంత్, యోగి ; దర్శకుడు : నాగధనుష్ ; నిర్మాత : రామ్‌కిషన్ ; మ్యూజిక్ డైరెక్టర్ : పీవీఆర్ రాజా స్వరకర్త.
మరికొద్ది రోజుల్లో క్రిస్మస్, ఆ తర్వాత సంక్రాంతి వస్తున్నాయి. ఈ రెండు పండుగల సీజన్‌లో బాక్సాఫీసు వద్ద అగ్రహీరోల సినిమాల హవా నడుస్తుంది. అందుకే చిన్న...