HomeTagsMadhavi Latha Instagram

Tag: Madhavi Latha Instagram

Madhavi Latha : ఇది ఫోటో కాదు.. జ్ఞాపకం.. కన్నీరు పెట్టిస్తున్న మాధవిలత పోస్ట్..

Madhavi Latha : రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన నచ్చావులే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైంది మాధవిలత.. ఈ సినిమా మంచి విజయం అందుకుంది అంతకుముందు మహేష్ బాబు హీరోగా వచ్చిన అతిధి సినిమాలో హీరోయిన్గా స్నేహితురాలిగా నటించింది. ఇక ఆ తరువాత నాని సరసనా స్నేహితుడా అనే సినిమాలో కూడా నటించింది. కానీ ఇవేమీ పెద్దగా విజయాన్ని ఇవ్వలేదు.....