Big Boss Punarnavi : ఈ మధ్య సినీ ఇండస్ట్రీని వ్యాధులు వదలడం లేదు.. ఒక్కొక్కరూ కూడా అరుదైన వ్యాధులతో బాధ పడుతున్నారు..ఇప్పటికే చాలా మంది వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు..ఇప్పుడు మరో హీరోయిన్ అరుదైన వ్యాధితో భాద పడుతుంది..పునర్నవి భూపాలం కూడా ఊపిరి తిత్తుల వ్యాధితో భాధ పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి..రాజ్ తరుణ్ హీరోగా పరిచయమైన ఉయ్యాలైన జంపాలైన లో హీరోయిన్...