సినిమా అంటే రెండు లేదా మూడు గంటలు సేపు ఉంటుంది. ఒకప్పుడు నాలుగు గంటల నిడివి ఉన్న సినిమాలు కూడా ఉండేవి. అయితే ప్రపంచంలో అత్యంత ఎక్కువ రన్ టైం ఉన్న సినిమా ఒకటి ఉంది. ఈ చిత్రం పూర్తిగా చూడాలంటే నిద్రపోకుండా నెల రోజులు పాటు చూడాలి. ఎందుకంటే ఈ సినిమా నిడివి 51,420 నిమిషాలు అంటే 35 రోజులు...