Manchu Manoj : ఒకరికొకరు మధ్య దూరం పెరుగుతుందంటూ హీరో మంచు మనోజ్ కామెంట్స్ వైరల్ గా మారాయి. అవగాహనతో కరెక్ట్ లీడర్ ను, పది మందిని కలుపుకుని వెళ్లే లీడర్ ను వెతుక్కోండని తెలిపారు. వాళ్ల ఫ్యామిలీ, చుట్టుపక్కల వాళ్ళుకు హెల్ఫ్ చేయలేని వాళ్లు మీకేం హెల్ఫ్ చేస్తారన్నారు. ఈ అంశాలను గుర్తు పెట్టుకుని ఏ లీడర్ వస్తే పేదలకు...