HomeTagsLavanya Tripathi Saree Photos

Tag: Lavanya Tripathi Saree Photos

Lavanya Tripathi : ఈ అందాల రాక్షసి అందాలు చూడతరమా..!

అందాల రాక్షసితో టాలీవుడ్ కి పరిచయమైంది Lavanya Tripathi . తన సొట్టబుగ్గలతో అమాయకమైన చూపుతో తొలిమూవీతోనే కుర్రకారు మదిని దోచేసింది. 'నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న.. ఈ చదువులూ అవీ నా వల్ల కావడం లేదు.. పైగా ఒంటరిగా నిద్రకూడా పట్టట్లేదు' అంటూ అమాయకమై మాటలతో నేటితరం అమ్మాయిల మనసులో మాటను చెప్పేసింది. ఈ మువీ రిలీజ్ అయిన సమయంలో...