HomeTagsLatest saree photos

Tag: latest saree photos

సంయుక్త మీనన్ చీరకట్టులో గోల్డెన్ బ్యూటీ.. కత్తిలాంటి చూపులతో దోచెనమ్మ కుర్రాళ్ల మది

మలయాళ కుట్టి సంయుక్త మీనన్ టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఎంట్రీ నుంచి విభిన్న కథలు ఎంచుకుంటూ వరుస హిట్లు కొడుతోంది. హ్యాట్రిక్ కొట్టిన ఈ బ్యూటీ టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీగా నిలిచిపోయింది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. ఈ భామ క్రేజ్ రోజురోజుకు పెరిగిపోతోంది. మరోవైపు ఇటీవల ఈ భామ చేస్తున్న పనులకు కూడా...