Katrina Kaif .. పేరు ఎప్పటికీ సంచనలమే..బాలివుడ్ లో ఫర్ఫెక్ట్ ఫిగర్ తో అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది.బాలీవుడ్ బ్యూటీ కత్రినాకు ఆరోజుల్లో, ఈ రోజుల్లో ఉన్న క్రేజ్ అటువంటిది. తెలుగులోనూ ఒకటి రెండు సినిమాల్లో కత్రినా కనిపించడంతో తెలుగు ప్రేక్షకులకు కూడా కత్రినా దగ్గరైంది. అప్పట్లో అమ్మాయి అంటే కత్రినాలా ఉండాలి అనేవారు. తన బాడీ కానీ.....