Kurchi Thatha సోషల్ మీడియా లో 'కుర్చీ మడత పెట్టి' అనే డైలాగ్ ఏ రేంజ్ లో సెన్సేషన్ సృష్టించిందో మన అందరికీ తెలిసిందే. ఈ డైలాగ్ మొదట్లో ఇంస్టాగ్రామ్ రీల్స్ లో బాగా పాపులర్ అయ్యింది. ఆ తర్వాత దీనిని ఈటీవీ ఎంటెర్టైమెంట్ షోస్ లో కమెడియన్స్ తెగ వాడేశారు. అలా పాపులర్ అయిన ఈ డైలాగ్ ని సూపర్...