Kriti Sanon : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ క్రేజ్ గురించి తెలిసిందే. రీసెంట్ గానే 'ఆదిపురుష్' వంటి పాన్ ఇండియా మూవీలో హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన 'ఆదిపురుష్' మూవీలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ జోడిగా జానకి దేవి పాత్రలో మంచి నటనను కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే భారీ అంచనాల...