కృతి సనన్.. సోషల్ మీడియాలో ఈ భామ లేటెస్ట్ ఫొటోలు బాగా వైరల్ అవుతున్నాయి. శ్రీరామనవమి సందర్భంగా ఈ భామ ట్రెడిషనల్ ఔట్ ఫిట్ లో ఫొటోషూట్ చేసింది. అది ఎక్కడో.. ఫొటో స్టూడియోలో కాదండోయ్ సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడి సన్నధిలో. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్, ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రాతో కలిసి కృతి కాశీకి వెళ్లింది....