HomeTagsKrithi Shetty bids good bye to movies

Tag: Krithi Shetty bids good bye to movies

Kriti Shetty: సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న బేబమ్మ.. అందుకేనా..?

కొందరు కథానాయికలు ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో ఉన్నా స్టార్ స్టేటస్ దక్కించుకోలేరు. మరికొందరేమో డెబ్యూ మూవీతోనే ఫుల్ క్రేజ్ సంపాదించుకుంటారు. ఇంకొందరు కేవలం ఒక్క డైలాగ్‌తో ప్రేక్షకులను తమవైపు తిప్పేసుకుంటారు. వీడసలు ముసలాడవకూడదే అంటూ ఉప్పెన మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన కన్నడ భామ Kriti Shetty తెలుగు ప్రేక్షకుల ఉప్పెనంత ప్రేమను సొంతం చేసుకుంది. రోజుకో హీరోయిన్ పరిచయమవుతున్న సినీ ఇండస్ట్రీలో...