SS Rajamouli : సత్యదేవ్ హీరోగా నటిస్తున్న సినిమా కృష్ణమ్మ. ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్‍కు దర్శక ధీరుడు రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని పలువురు అతిథులుగా హాజరయ్యారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి వీవీ గోపాలకృష్ణ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఈ ఈవెంట్‍లో ఎస్ఎస్ రాజమౌళి, డైరెక్టర్ అనిల్ రావిపూడి...