Krishana Kumari : సినిమా ఇండస్ట్రీలో ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడం సర్వసాధారణమైపోయింది. అయితే సాధారణ వ్యక్తులు పెళ్లి చేసుకుంటే అంత సంచలనం కాదు. అయితే ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఇలా పెళ్లి చేసుకుంటే మాత్రం సంచలనం అవుతుంది. ఇక ఇండస్ట్రీలోని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే అది మరింత వైరల్ అవుతుంది. ఇప్పుడు అలా కాదు కానీ గతంలో ఒకప్పుడు పెళ్లి చేసుకున్న హీరోలు...