HomeTagsKollywood

Tag: Kollywood

Surya Brother Karthi : అత్త‌మామ గొడ‌వ‌లేంటి.. పిల్లల చదువుల కోసమే ముంబై వెళ్లారు..

Surya Brother Karthi : సూర్య, జ్యోతిక ఈ రీల్ కపుల్ .. రియల్ కపుల్‌గా మారి చానా ఏళ్లయినా.. ఇప్పటికీ.. ది బెస్ట్ జోడీగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. సూర్య తన సినిమాలతో కోలీవుడ్ మాత్రమే కాకుండా టాలీవుడ్ నాట కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ వుంది. తన చిత్రాలతో మాస్ కలెక్షన్లను రాబట్టుకుంటున్నారు. ఇక జ్యోతిక...

Vijay Antony కూతురి ఫోన్ లో భయంకరమైన వీడియోలు..గుర్తు తెలియని నెంబర్ నుండి ఫోన్ కాల్స్!

Vijay Antony : ఈమధ్య కాలం లో మన అందరి హృదయాలను కలిచివేసింది సంఘటన ప్రముఖ తమిళ హీరో విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం. 16 ఏళ్ళ నిండిన ఈ చిన్నారి మానసిక ఒత్తిడిని తట్టుకోలేక క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం యావత్తు సినీ పరిశ్రమని శోకసంద్రం లోకి నెట్టేసింది. చనిపోయే ముందు అందరిని మిస్ అవుతున్నాను,...

నోరు జారిన కన్నడ స్టార్ హీరో.. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

కన్నడ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ అయిన ఉపేంద్ర నోరు జారారు. ఫలితంగా ఆయనపై స్టేషన్లో కేసు నమోదైంది. దళితులపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. దీనికి పశ్చాత్తాపంతో వెంటనే ఆయన క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఉపేంద్ర ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన స్థాపించిన రాజకీయ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా...

నీ ముఖానికి సినిమాలా.. విజ‌య్ సేతుప‌తికి ఘోర అవ‌మానం

వైవిధ్యభరితమైన పాత్రలు పోషిస్తూ చిత్రసీమలో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నారు విజయ్ సేతుపతి. ఏ పాత్రను అయినా అలవోకగా జీవించేస్తారు. ప్రస్తుతం అన్ని సినీ ఇండస్ట్రీల్లో‌ను నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. విక్రమ్ వేద, సూపర్ డీలక్స్, మాస్టర్, 96 వంటి చిత్రాలు ఆయనకు పేరు తెచ్చి పెట్టాయి. తెలుగులో ఉప్పెన సినిమాలో తన నట విశ్వ రూపాన్ని చూపించారు. నిజానికి...

ఈ కమెడియన్ ఒక్కో సినిమాకి ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటాడో తెలుసా..? స్టార్ హీరోలు కూడా పనికిరారు!

కొంతమంది కమెడియన్స్ ని చూడగానే మనకి నవ్వు వచ్చేస్తుంది. వాళ్ళు పెద్ద పెద్ద డైలాగ్స్ చెప్పనక్కర్లేదు, హాస్యం పండించడానికి ఎలాంటి అధిక శ్రమ పడాల్సిన అవసరం లేదు, కేవలం ముఖం చూస్తేనే నవ్వేస్తాము. అలాంటి కమెడియన్స్ మన టాలీవుడ్ లో కుప్పలు తెప్పలు గా ఉన్నారు. కానీ మిగతా ఇండస్ట్రీస్ లో చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. కానీ తమిళ...

వామ్మో.. శ్రీలీల కోసం ఇక్కడి వాళ్లే కాదు.. అక్కడి వాళ్లు కూడా ఎగబడుతున్నారుగా..

టాలీవుడ్ లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకున్న నటీమణులు చాలా మందే ఉన్నారు. ఇప్పుడు ఆ కోవలోకి చేరిపోయింది శ్రీలీల. దర్శక దిగ్గజం రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది నటి శ్రీలీల. ఈ సినిమా తర్వాత తెలుగులో పలు సినిమాలు చేసినా గతేడాది వచ్చిన ‘ధమాకా’ సినిమాతో శ్రీలీల...