Tamil Film Producers తమిళ సినిమా ఇండస్ట్రీ పూర్తిగా సంక్షోభం లో పడిందా..?, నిర్మాతలు హీరోల వైఖరి ని భరించలేకపోతున్నారా? అంటే అవుననే అంటుంది కోలీవుడ్. రీసెంట్ గా తమిళ సినిమాలకు సంబంధించిన నిర్మాతలు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ తీసుకొని సినిమాలు పూర్తి చెయ్యని నటీనటుల పై ఉక్కుపాదం మోపనున్నారు. ఈ సందర్భంగా ఆగస్టు 15...
Sivakarthikeyan : శివ కార్తికేయన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన పేరుకే తమిళ నటుడు. కానీ తెలుగులోనూ ఆయనకు మంచి పాపులారిటీ ఉంది. ‘రెమో’, ‘వరుణ్ డాక్టర్’ లాంటి డబ్బింగ్ సినిమాలతో ఆయనకు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. తెలుగు నాట శివ కార్తికేయన్‌కు ఉన్న పాపులారిటీ చూసి ‘ప్రిన్స్’ అనే మూవీని బైలింగ్యువల్‌గా నిర్మించారు. శివ కార్తికేయన్...
Mamitha Baiju : ఇటీవల కాలంలో తెలుగు చిత్రపరిశ్రమలో మార్మోగుతున్న పేరు మమితా బైజు. నేరుగా అసలు తెలుగులో సినిమా చేయకపోయినా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. అందం, అద్భుతమైన నటన, అంతకుమించిన చలాకీతనంతో కుర్రకారును తన మాయలో పడేసింది. ఇటీవల మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రేమలు సినిమా తెలుగులో డబ్ అయిన సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి...
Surya Brother Karthi : సూర్య, జ్యోతిక ఈ రీల్ కపుల్ .. రియల్ కపుల్‌గా మారి చానా ఏళ్లయినా.. ఇప్పటికీ.. ది బెస్ట్ జోడీగా ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది. సూర్య తన సినిమాలతో కోలీవుడ్ మాత్రమే కాకుండా టాలీవుడ్ నాట కూడా విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ వుంది. తన చిత్రాలతో మాస్ కలెక్షన్లను రాబట్టుకుంటున్నారు. ఇక జ్యోతిక...
Vijay Antony : ఈమధ్య కాలం లో మన అందరి హృదయాలను కలిచివేసింది సంఘటన ప్రముఖ తమిళ హీరో విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆత్మహత్య చేసుకొని చనిపోవడం. 16 ఏళ్ళ నిండిన ఈ చిన్నారి మానసిక ఒత్తిడిని తట్టుకోలేక క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం యావత్తు సినీ పరిశ్రమని శోకసంద్రం లోకి నెట్టేసింది. చనిపోయే ముందు అందరిని మిస్ అవుతున్నాను,...
కన్నడ స్టార్ హీరో కమ్ డైరెక్టర్ అయిన ఉపేంద్ర నోరు జారారు. ఫలితంగా ఆయనపై స్టేషన్లో కేసు నమోదైంది. దళితులపై అభ్యంతకర వ్యాఖ్యలు చేయడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. దీనికి పశ్చాత్తాపంతో వెంటనే ఆయన క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. ఉపేంద్ర ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన స్థాపించిన రాజకీయ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా...