HomeTagsKGF 3

Tag: KGF 3

ఆ 3 ఏళ్ళు రాఖీ భాయ్ ఏమి చేసాడు..? KGF 3 గురించి సెన్సషనల్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

KGF 3 : ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన KGF చాప్టర్ 2 విడుదలై నేటితో సరిగ్గా ఏడాది కావొస్తుంది. విడుదలైన అన్నీ బాషలలో బాహుబలి సిరీస్ తర్వాత గ్రాండ్ సక్సెస్ అయినా సిరీస్ ఇదే.ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా సృష్టించిన వసూళ్ల సునామి ని ఎవ్వరు తట్టుకోలేకపోయారు. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 1200 కోట్ల రూపాయిల...