HomeTagsKevvu Kartheek Engaged

Tag: Kevvu Kartheek Engaged

మొత్తానికి భార్యని చూపించి.. వివరాలు చెప్పిన కెవ్వు కార్తిక్.. ఏంది భయ్య ఇంత అందంగా ఉంది

జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ కొత్త జీవితాన్ని ప్రారంభించబోతోన్నాడు. తనకు పెళ్లి సెట్ అయిందని పోస్ట్ వేశాడు. తన భార్యను అందరికీ పరిచయం చేశాడు. స్వర్గంలో పెళ్లిళ్లు నిశ్చయించబడతాయని అంటుంటే ఇన్నాళ్లు నమ్మలేదు గానీ ఇప్పుడు నమ్మాలనిపిస్తోందంటూ ఇలా తనకు కాబోయే భార్య గురించి చెప్పుకొచ్చాడు.రెండు విభిన్న మనస్తత్వాలు, భిన్న జీవితాలు, వేర్వేరు ఆలోచనలు, వేర్వేరు ప్రపంచాలు ఇప్పుడు కలిసిపోయాయి.. ఒకే...

జబర్దస్త్ కెవ్వు కార్తీక్ పెళ్లి ఫిక్స్ అమ్మాయి ఎవరంటే..

మిమిక్రీ ఆర్టిస్ట్​గా హైదరాబాద్​లో అడుగుపెట్టి.. జబర్దస్త్​లో(Jabardasth) వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు కెవ్వు కార్తీక్​. సాధారణ కంటెస్టెంట్​ నుంచి టీమ్​ లీడర్​గా ఎదిగి.. కెరీర్​లో విజయవంతంగా ముందుకు సాగుతున్నాడు. కంటెస్టెంట్​​గా, టీమ్​ లీడర్​గా తనదైన పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తూ కెరీర్​లో ముందుకెళ్తున్నాడు.అయితే ఇప్పుడు కార్తీక్ కు సంబంధించిన ఓ వార్త వైరలవుతోంది. జబర్దస్త్‌ ద్వారా పాపులరైన కమెడియన్‌ కెవ్వు...