Kethika Sharma ప్రస్తుతం ఈ పేరు గురించి ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. డేరింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి సరసన ‘ రొమాంటిక్’ సినిమాలో నటించి తన గ్లామర్ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. భారీ అందాలు, మెచ్యూర్డ్ యాక్టింగ్ తో చిన్న వయసులోనే ఎంతో మంది అభిమానులు సంపాదించుకుంది. తన...