Kethika Sharma ప్రస్తుతం ఈ పేరు గురించి ఎవరికీ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. డేరింగ్ అండ్ డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి సరసన ‘ రొమాంటిక్’ సినిమాలో నటించి తన గ్లామర్ తో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. భారీ అందాలు, మెచ్యూర్డ్ యాక్టింగ్ తో చిన్న వయసులోనే ఎంతో మంది అభిమానులు సంపాదించుకుంది. తన అందాలతో దర్శక నిర్మాతలను కూడా ఆకట్టుకుంటోంది. రొమాంటిక్ సినిమా తర్వాత నాగ శౌర్యతో లక్ష్య సినిమా తీసిన అమ్మడికి సక్సెస్ రాలేదు కానీ తన అందచందాలకు బాగానే మార్కులు పడ్డాయి. ఇటీవలె తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమాలో సాయి ధరమ్ తేజ్ తో జతకట్టింది.
ఇక గతేడాది పంజా వైష్ణవ్ తేజ్ తో కలిసి రంగరంగ వైభవంగా సినిమాలో నటించి అలరించింది. ఆ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ అద్భుతంగా స్క్రీన్ మీద పండింది. కానీ ఎందుకో ఈ సినిమా హిట్ కాలేదు. ఈమె సోషల్ మీడియాలో భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. వారిని అలరించేందుకు ఎప్పటి కప్పుడు తన హాట్ హాట్ ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తూనే ఉంటుంది. తాజా మరోసారి ఈ అమ్మడు మెరూన్ కలర్ శారీలో మెరిసిపోయింది. చీర పైట పక్కకు జరిపి తన భారీ అందాలను కుర్రాళ్ల కోసం ప్రదర్శనకు పెట్టింది. ఈ ఫోటోలు చూసిన కుర్రాళ్లు కిర్రెక్కిపోతున్నారు.
ప్రస్తుతం కేతిక శర్మ ఫోటోలు సోషల్ మీడియా షేక్ చేస్తున్నాయి. ఈ ఫొటోస్ నెటిజన్లు బోల్డ్ కామెంట్స్ చేస్తున్నారు. పిల్ల మాంచి హీట్ మీద ఉన్నట్లుంది. చలికాలంలో సెగలు పుట్టిస్తోంది. తెగ వయ్యారాలు పోతూ మరీ ఫోటోలు తీపించుకుంటుంది. సినిమాల్లో అవకాశాలు పెద్దగా లేకపోయినా ఇలా గ్లామర్ షో చేస్తూ ప్రేక్షకులకు మాత్రం అందాల విందు బాగానే వడ్డిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.