Kethika Sharma గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ సరసన రొమాంటిక్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో అమ్మడి అందాలకు కుర్రాకారు వెర్రెక్కి పోయారు. సినిమాలో ఫుల్ రొమాంటిక్ గా నటించి యువతను ఉక్కిరిబిక్కిరి చేసింది. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయినా.. హీరోయిన్ కేతిక అందాలకు కుర్రాళ్లు మాత్రం ఫిదా...