HomeTagsKerala Story movie

Tag: Kerala Story movie

Adah Sharma : షాకింగ్.. ఆదా శర్మ వేళ్లను తినేసిన కుక్క పిల్ల.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

Adah Sharma : అందాల ముద్దుగుమ్మ ఆదాశర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2008లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. ‘1920’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయింది. పునీత్ రాజ్‌కుమార్‌తో ‘రణ విక్రమ’ చిత్రంలో నటించింది. తెలుగులో పూరిజగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమా ద్వారా పరిచయం అయ్యింది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోయినా అదా శర్మ...

నిజం అని రాస్తే సరిపోదు అంటూ.. కేరళ స్టోరీ మూవీపై సెటైర్స్ వేసిన కమల్ హాసన్

ఇటీవల కాలంలో వివాదాల కారణంగా మంచి పబ్లిసిటీ పొందిన సినిమాల్లో "ది కేరళ స్టోరీ" కూడా ఒకటి. సుదీప్తో సేన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి విపుల్‌ అమృత్‌ లాల్‌ షా నిర్మాతగా వ్యవహరించారు. అదా శర్మ, యోగితా బిహాని, సోనియా బలాని, సిద్ధ ఇద్నాని ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ దేశ వ్యాప్తంగా వివాదాలు గట్టిగా...