HomeTagsKasturi

Tag: Kasturi

Kasturi : అవకాశాలు కావాలంటే పడుకోవాల్సిందే.. సీనియర్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Kasturi : సినిమా అనేది కలల ప్రపంచం. ఇందులో ఊహించిన విధంగా రాణించాలంటే చాలా కష్టపడాల్సిందే. ఇండస్ట్రీ క్యాస్టింగ్ కౌచ్ బారిన పడని వాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చేమో. ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉన్న వాళ్ల జోలికైతే వెళ్లకపోవచ్చు కానీ.. కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చే వాళ్లు.. అవకాశాల కోసం ఎదురుచూసే వాళ్లనైతే ఇండస్ట్రీలోని రసికరాజులు. అవకాశం ఇస్తా.. మరి నాకేంటి? అనే...