Kartika Deepam : ఇండస్ట్రీ అనేది మాయా ప్రపంచం. బయటకు కనిపించేంత మంచిగానైతే ఉండదు. అక్కడ నిలదొక్కుకోవాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. మేల్ డామినేషన్ ఇండస్ట్రీలో మహిళలు పైకి రావాలంటే కొందరిని సంతృప్తి పరచాల్సి ఉంటుందని అందరికీ తెలిసిందే. సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉన్నట్లు ఇటీవల ఎంతో మంది నటీనటులు తమ ఆవేదనను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాగే...