HomeTagsKannada Movies

Tag: Kannada Movies

Rashmika Mandanna : ఆ ఇండస్ట్రీలో రష్మిక మందన్న బ్యాన్.. ఆ సినిమాయే కారణమా..?

కన్నడ ఇండస్ట్రీలో కిరిక్ పార్టీ అనే సినిమాతో తెరంగేట్రం చేసింది నేషనల్ క్రష్ రష్మిక మందన్న. ఆ తర్వాత టాలీవుడ్​లో యంగ్ హీరో నాగశౌర్యతో కలిసి చలో మూవీతో ఎంట్రీ ఇచ్చింది. ఇక అప్పటి నుంచి వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. క్యూట్ బిహేవియర్​తో తనకంటూ ఓ ఫ్యాన్ బేస్​ని క్రియేట్ చేసుకుంది. గీతాగోవిందం, భీష్మ, సరిలేరు నీకెవ్వరు వంటి సూపర్ హిట్...