HomeTagsKanguva Sizzle Teaser

Tag: Kanguva Sizzle Teaser

Kanguva Sizzle Teaser : అబ్బుపరిచేలా కంగువ టీజర్.. సూర్య‌ కత్తి సీన్లు సూప‌ర్‌

Kanguva Sizzle Teaser : కంగువ టీజర్ విడుదలైంది. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, డిఫరెంట్ గెటప్ సూర్య విశ్వరూపం చూపించారు. హీరో సూర్య ప్రధాన పాత్రలో రూపొందుతున్న కంగువపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఫస్ట్‌లుక్, గ్లింప్స్ ఇలా ప్రతి అంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. భారీ బడ్జెట్ తో ఫాంటసీ యాక్షన్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. శివ దర్శకత్వంలో...