Kangana Ranauth : సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘యానిమల్’ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు ఎంత పాజిటివ్ రివ్యూలు వచ్చాయో.. అంతే నెగిటివిటీ కూడా వచ్చింది. సందీప్ కావాలనే తన సినిమాల్లో ఆడవారిని హింసిస్తూ చూపిస్తాడని, తన డైలాగులు కొన్ని అభ్యంతరకరంగా ఉన్నాయని.. ఇలా చాలామంది ప్రేక్షకులు ఈ మూవీపై నెగిటివ్ కామెంట్స్ చేశారు....
Rajinikanth : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ను రజనీకాంత్ సర్ప్రైజ్ చేశాట. ఈ విషయాన్ని స్వయంగా కంగనానే చెప్పింది. ఇంతకి ఏం జరిగిందంటే. కంగనా-ఆర్ మాధవన్ దాదాపు ఏనిమిదేళ్ల తర్వాత మరోసార జతకడుతున్నారు. తను వెడ్స్ మను సినిమాతో అలరించిన వీరిద్దరు ఇప్పుడు సైకాలజీకల్ థ్రిల్లర్‌తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇదే విషయాన్ని కంగనా ఫ్యాన్స్‌తో పంచుకుంది.
ఎక్స్‌లో ఆమె...
Kangana Ranauth : ఈ మధ్య బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో సతమతమవుతున్న కంగనాకి ‘తేజస్’ మూవీ మంచి కం బ్యాక్ ఇస్తుందని ఆమె ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా కంగనా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెళ్లి పై తన అభిప్రాయాన్ని తెలిపింది. దాంతోపాటు గతంలో బ్రేకప్ అయిన తన రిలేషన్స్...
సినీ ఇండస్ట్రీలో సీక్వెల్స్ సాధారణం అయిపోయాయి. ఫస్ట్ పార్ట్ హిట్ కొట్టాక దానిని కొనసాగించేందుకు సెకండ్ పార్టు తీస్తుంటారు. కొన్ని సార్లు వారు చేసిన ప్రయత్నం విఫలమైనా.. కొన్ని మాత్రం ఇండస్ట్రీ హిట్ సాధించాయి. అలా కోలీవుడ్‌లో చంద్రముఖి సినిమాకు సీక్వెల్ రాబోతుంది. చంద్రముఖి పార్టు 1 ఎంతటి సంచలన విజయం అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులో ముఖ్యంగా జ్యోతిక...
బ్యాడ్ స్ట్రీక్ లో ఉన్న రజినీకాంత్ ని మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కేలా చేసింది ‘చంద్రముఖి’. పీ వాసు డైరెక్ట్ చేసిన ఈ మూవీ కోలీవుడ్, టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ చూసిన మొదటి 100 కోట్ల సినిమాగా చరిత్రకెక్కిన చంద్రముఖి హారర్ జానర్ సినిమాలకి ఒక బెంచ్ మార్క్ లా ఉండేది....
Chandramukhi2: 2005లో వచ్చిన సౌత్సూపర్ స్టార్ రజినీ కాంత్ 'చంద్రముఖి' సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. నయనతార, జ్యోతిక, ప్రభు లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీ అప్పట్లోనే దాదాపు రూ.25కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాను సీనియర్ దర్శకుడు పి.వాసు తెరకెక్కించారు. సుమారు 18ఏళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. చంద్రముఖి...