Murari Re-Release : మన టాలీవుడ్ లో రీ రిలీజ్, స్పెషల్ షోస్ ట్రెండ్ గ్రాండ్ గా మొదలైంది పోకిరి సినిమా నుండి అనే విషయం మన అందరికీ తెలిసిందే. ముందుగా ఈ ట్రెండ్ కి భీజం వేసింది గబ్బర్ సింగ్ చిత్రం. అప్పట్లో పవన్ కళ్యాణ్ అభిమానులు గబ్బర్ సింగ్ చిత్రాన్ని కొన్ని ఎంచుకున్న ప్రాంతాలలో స్పెషల్ షో వేసి...
Kalki Movie : రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం కల్కి ఎంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది. మన టాలీవుడ్ నుండి మూడవ వెయ్యి కోట్ల...
Kalki Movie collections రెబెల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ కల్కి చిత్రం ఇటీవలే 1000 కోట్ల రూపాయిల గ్రాస్ మైల్ స్టోన్ ని దాటిన సంగతి మన అందరికీ తెలిసిందే. విడుదలకు ముందే భారీ అంచనాలను ఏర్పర్చుకున్న ఈ చిత్రం, విడుదల తర్వాత అంచనాలకు మించి సినిమా ఉండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో అద్భుతం సృష్టిస్తూ ముందుకు పోయింది....
Naga Ashwin మహాభారతం బ్యాక్ డ్రాప్ తో సైన్స్ ఫిక్షన్ జోడించి నాగ అశ్విన్ తీసిన 'కల్కి' చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చి ప్రభాస్ కెరీర్ లో రెండవ వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ సాధించిన సినిమాగా దూసుకుపోతునం సంగతి మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే 700 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టిన ఈ...
Kamal Haasan : విశ్వనటుడు కమల్ హాసన్ తన ఫ్యాన్స్‌కి బ్యాక్ టూ బ్యాక్ ట్రీట్ ఇస్తున్నారు. కల్కి 2898 ఏడీ చిత్రంలో కీలకపాత్రలో నటించి ఒక ట్రీట్ ఇచ్చిన కమల్.. త్వరలోనే ఇండియన్ 2తో మరో ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. జులై 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాలో సేనాపతి పాత్రలో కమల్ కనిపించబోతున్నారు. బ్లాక్ బస్టర్ భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా...
Kalki 2898 AD Trailer : పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ కల్కి 2898AD. ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్, గ్లింప్స్, బుజ్జి వెహికల్, యానిమేషన్ సిరీస్ తో సినిమాపై భారీ హైప్ పెరిగింది. దీంతో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా ఎప్పుడెప్పుడు...