HomeTagsKabzaa collections

Tag: kabzaa collections

వచ్చింది 30 కోట్లు..కానీ పబ్లిసిటీ కోసం 100 కోట్లు..కన్నడ ఇండస్ట్రీ పరువు తీస్తున్న Kabzaa

Kabzaa : సాధారణంగా భారీ సినిమాలకు ప్రొమోషన్స్ కోసం కలెక్షన్స్ తో కూడిన పోస్టర్స్ ని విడుదల చెయ్యడం ఆనవాయితీగా వస్తూనే ఉంది.వచ్చిన కలెక్షన్స్ కంటే కూడా ఎక్కువ కలెక్షన్స్ వచ్చినట్టు చూపించి పబ్లిసిటీ చెయ్యడం.'ఇంత వసూళ్లు వచ్చాయా' అని ప్రేక్షకులు నమ్మి థియేటర్స్ కి కదలడం వంటివి గతం లో మనం చాలానే చూసాము.అప్పట్లో సోషల్ మీడియా లేదు కాబట్టి...